Rise of Shyam Song Lyrics in Telugu, shyam singha roy lyrics penned by krishna kanth music composed by mickey J Meyer song sung by singers Vishal Dadlani,Anurag Kulkarni,Cizzy
Song Credits:
Song – Rise of Shyam Song
SIngers – Vishal Dadlani,Anurag Kulkarni,Cizzy
Lyrics – Krishna Kanth (KK)
Music – Mickey J Meyer
Label Credits – Saregama Telugu
Rise of Shyam Song Lyrics in Telugu – Shyam Singha Roy (2021)

Rise of Shyam Song Lyrics in Telugu
పుట్టిందా ఓ అక్షరమే
కాగితపు కడుపు చీల్చే
అన్యాయం తలే తెంచే s
అర్ కరవాలం లా
పదునా కాలమేరా
శ్యామ్ సింఘా రాయ్
అర్ ఎగసి ఎగసి అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్
సింఘా రాయ్
సింఘా రాయ్
పాఠశాలే లిఖిస్తాడు
నిజం కోసం
శ్రమిస్తాడు
జనం కోసం
తపిస్తాడు
అర్ అజ్ఞానాన్ని పాతర వేస్తాడు
పడుతూ ఉన్న ప్రతి పూత పైన
తన నెత్తురు సిరాలా పారె రా
మెడల్ వంచే రాజుల తోనే
కవి ప్రశ్నల యుద్ధం రా
సింధూరం రంగున్న
జెండా రా
శ్యామ్ సింఘా రాయ్
అర్ ఎగసి ఎగసి అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్
సింఘా రాయ్
సింఘా రాయ్
శ్యామ్ సింఘా రాయ్
అర్ ఎగసి ఎగసి అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్
సింఘా రాయ్
సింఘా రాయ్
గర్ జించే ముద్రే రా
తెల్లొడైన నల్లోడైన
తేడా లేదు రా
స్వతంత్రం నీ స్వప్నం రా
ఏ క్రోదాలు ఉద్వేగాలు
నిన్నేం చేయు రా
గుడిలో ఉన్న గదిలో ఉన్న
స్త్రీ శక్తి కి
ఇంతటి కష్టాలా
తాళాలే తేపి ఆ కాలికకే
చేరాబట్టుతూ సంకెళ్లా
నీ వల్లే ఈ స్వేచే
సాధ్యం రా
శ్యామ్ సింఘా రాయ్
అర్ ఎగసి ఎగసి అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్
సింఘా రాయ్
శ్యామ్ సింఘా రాయ్
అర్ ఎగసి ఎగసి అలజడి వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ తిరగబడిన సంగ్రామం వాడే
శ్యామ్ సింఘా రాయ్
అర్ వెనకబడని చైతన్యం వాడే
శ్యామ్ సింఘా రాయ్
సింఘా రాయ్
సింఘా రాయ్
Rise of Shyam Song Lyrics in English
Puttindhaa O Aksharame
Kaagithapu Kadupu cheelche
Anyaayam thale thenche
are karavaalam laa
padhunaa kalameraa
Shyam Singha Roy
are egasi egasi alajadi vaade
Shyam Singha Roy
are thiragabina sangraamam vaade
Shyam Singha Roy
are venakabadani chaitanyam vaade
Shyam Singha Roy
Singha Roy
Singha Roy
Singha Roy
patasule likhisthaadu
Nijam kosam
shramisthaadu
Janam kosam
thapisthaadu
are agnananne pathara vesthadu
paduthu unna prathi puta paina
thana nethuru sirala pare raa
medale vanche rajula thone
kavi prashnala yudham raa
sindhuram rangunna
Jendaa raa
Shyam Singha Roy
are egasi egasi alajadi vaade
Shyam Singha Roy
are thiragabina sangraamam vaade
Shyam Singha Roy
are venakabadani chaitanyam vaade
Shyam Singha Roy
Singha Roy
Singha Roy
Singha Roy
Shyam Singha Roy
are egasi egasi alajadi vaade
Shyam Singha Roy
are thiragabina sangraamam vaade
Shyam Singha Roy
are venakabadani chaitanyam vaade
Shyam Singha Roy
Singha Roy
Singha Roy
Singha Roy
Gar Jinche Mudhre raa
Thellodaina nallodaina
theda ledhu raa
swathantram nee swapnam raa
ye krodhaalu udhvegaalu
ninnem cheyu raa
gudilo unna gadilo unna
stree shakthi ki
inthati kashtaalaa
thalale thepe aa kaalikake
cherabatuthu sankellaa
Nee valle ee sweche
saadhyam raa
Shyam Singha Roy
are egasi egasi alajadi vaade
Shyam Singha Roy
are thiragabina sangraamam vaade
Shyam Singha Roy
are venakabadani chaitanyam vaade
Shyam Singha Roy
Singha Roy
Singha Roy
Singha Roy
Shyam Singha Roy
are egasi egasi alajadi vaade
Shyam Singha Roy
are thiragabina sangraamam vaade
Shyam Singha Roy
are venakabadani chaitanyam vaade
Shyam Singha Roy
Singha Roy
Singha Roy
Singha Roy