Sebastian Telugu Movie Review, సెబాస్టియన్ తెలుగు సినిమా రివ్యూ :
తారాగణం: కిరణ్ అబ్బవరం, నువేక్ష & కోమలీ ప్రసాద్
రచన & దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి
డాప్: రాజ్ కె నల్లి
సంగీత దర్శకుడు: జిబ్రాన్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి
ఎడిటర్: విప్లవ్ నిషాదం
నిర్మాతలు: సిద్దారెడ్డి బి, రాజు, ప్రమోద్
Sebastian Telugu Movie Review – Kiran Abbavaram (2022)
సెబాస్టియన్ తెలుగు సినిమా రివ్యూ :

సినిమా ఎలా ఉందో చూదాం ఇప్పుడు
కథ విషయానికి వస్తే కానిస్టేబుల్ అయినా హీరో కి రేయి చీకటి ఉంటుంది ఎవరికీ తెలియకుండా జాబ్ ని మేనేజ్ చేస్తూ ఉంటాడు అలాంటి టైం డ్యూటీలో ఉన్నప్పుడు ఒక హత్య జరగుతుంది దాంట్లో ముగ్గురు అనుమానితులు ఉంటారు మర్డర్ కేసును ఎలా సాల్వ్ చేసారు అనేది మిగితా కథ
సినిమా మెయిన్ ప్లాట్ వెల్లకుండా హీరో రేయి చీకటి గురించి ఎక్కువ చూపిస్తారు కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉంటుంది సినిమా స్టార్టింగ్ లో నే మనకి తెలుస్తుంది హీరో రేయి చీకటి గురించి సినిమాలో కేసు ఛేదించడానికి 2 ఏళ్లు పాడుతుంది హీరో కి
సినిమాలో కొన్ని పాటలు బాగుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతోంది అనిపిస్తుంది
చివరగా చెప్పాలంటే ఒక్కసారి చుడండి సినిమా ని మీరు చూడాలనుకుంటేయ్
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం