Ek Dum Ek Dum Song Lyrics – Tiger Nageswara Rao (2023)

Ek Dum Ek Dum Song Lyrics in telugu written by bhasketbatla music composed by gv prakash kumar sung by singer anurag kulkarni acted by raviteja and nupur sanon

Song Credits:-
Song: Ek Dum Ek Dum
Music: GV Prakash Kumar
Singer: Anurag Kulkarni
Lyrics: Bhaskarabatla
Label: Saregama Telugu

Ek Dum Ek Dum Song Lyrics in telugu

ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే
ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే

చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే
మందుగుండు కూరి మంటే పెట్టావే

బందోబస్తు బాగున్నా
బంగలావే నువ్వు

దోచుకోడానికే
గోడే దూకి వచ్చానే

తాళమే వేసిన
ట్రంకు పెట్టెవే నువ్వు
కొల్లగొట్టి పోకుండా
ఎన్నాళ్లని ఉంటానే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

కోపంగా కళ్లతో
కారప్పొడి జల్లొద్దే
ఘోరంగ పూటకో
యుద్ధం చెయ్యొద్దే

మొత్తంగ ఆశలే
పెట్టుకున్న నీ మీదే
అడ్డంగా అడ్డంగా
తలాడించి చంపొద్దే

పుట్టక పుట్టక ఇప్పటికిప్పుడు
పిచ్చిగ ప్రేమే పుట్టిందే
ముద్దని ముట్టక నిద్ర పట్టక
తేడా కొట్టిందే

నచ్చక నచ్చక నచ్చిన పిల్లని
ఎవ్వడు వద్దనుకుంటాడే
కాబట్టే నా ప్రాణం
నిన్నే తెచ్చి ఇమ్మంటున్నాదే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

తీరిగ్గా నువ్వలా
ఆలోచిస్తా కూర్చుంటే
ఈలోగా పుణ్యకాలమంతా పోతాదే

కాబట్టే ఇప్పుడే
నచ్చానని చెప్పేస్తే
ఈరోజే ఈరోజే
మోగించేద్దాం బాజాలే

అచ్చట ముచ్చట తీరకపోతే
వయసే వెర్రెక్కిపోతాదే
అచ్చిక్క బుచ్చిక్క లాడకపోతే
ఉసూరంటాదే

వెచ్చగ వెచ్చగ మచ్చిక అయితే
లోకం పచ్చగ ఉంటాదే
పచ్చల్లో పడకుండా
కచ్ఛా బాదంలాగ ఉండొద్ధే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

ఏక్ దమ్ ఏక్ దమ్
ఏక్ దమ్ నచ్చేసావే
ఏక్ దమ్ ఏక్ దమ్
ఎల్లకిల్లా పడేసావే

ఇంటికెల్లగానే దిష్టి తీసుకోవే
ఇంత అందమేంటే ఎట్టా పుట్టావే
చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే
మందుగుండు కూరి మంటే పెట్టావే

బందోబస్తు బాగున్నా
బంగలావే నువ్వు
దోచుకోడానికే
గోడే దూకి వచ్చానే

తాళమే వేసిన
ట్రంకు పెట్టెవే నువ్వు
కొల్లగొట్టి పోకుండా
ఎన్నాళ్లని ఉంటానే

Leave a Reply