Hrudayam Orchukolenidi Gayam Lyrics | saaraalyrics.com

Hrudayam Orchukolenidi Gayam Lyrics | saaraalyrics.com
Song Name : Hrudayam Orchukolenidi
Movie Name : Parugu
Music : Mani Sharma
Lyrics : Sirivennela sita rama sastry
Label : Aditya Music
Subscribe : Aditya Music






హృదయం ఒర్చుకోలేనిది గాయం 
ఇక పై తలచుకోరానిది నిజం


పెదవులు విడిరాక నిలువవే కడదాకా

జీవంలో ఒదగవే ఒంటరిగా లో 

ముగిసే మౌనంగా ఓఓఒ

హృదయం ఒర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరనిది నిజం


ఊహలలోకంలో ఎగరకు అన్నావే 
తేలని మైకంలో పడకని ఆపావే


ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా

మరి నా కను పాపలలో నలుపై నిలిచావేమ్మా

తెలవారి తొలికాంతి నీవో బలి కోరు పంతానివో


అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి

హృదయం ఒర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరనిది నిజం


వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు 
చల్లని చూపులతో దేవేనలిస్తాడు

అంతటి దూరం ఉంటే 

బ్రతికించే వరమౌతాడు

చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు

హాలాహలం నాకు సొంతం 
నువ్వు తీసుకో అమృతం

అనకుంటే ప్రేమే ప్రేమ కాగలద ఓఓ


హృదయం ఒర్చుకోలేనిది గాయం
ఇక పై తలచుకోరనిది నిజం 

Aditya Music : https://youtu.be/l3R9ao3W03E

Leave a Reply