Inte Inthinte Song Lyrics – Balu | ABCDEFG (2004)

Inte Inthinte Song Lyrics, inte intinte lyrics telugu Chandra Bose inte intinte song sung by K.K music Mani Sharma from Balu

Song Credits:
Song : Inte Inthinte
Movie: Balu
Music : Mani Sharma
Lyrics : Chandra Bose
Singer : K.K
Label Credits : Aditya Music

Inte Inthinte Song Lyrics – Balu (2004)

Inte Inthinte Song Lyrics :

Inte Inthinte Song Lyrics

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే

కన్ను ఇంతే కనుపాప ఇంతే
లోకం లోతు చూడాలంతే

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే

కన్ను ఇంతే కనుపాప ఇంతే
లోకం లోతు చూడాలంతే

లోకం లోతు చూడాలంతే
మొగ్గల్లోన దాగుందీ
కాయో పండో, కనిపెట్టాలి ముందే

మబ్బుల్లోన దాగుందీ చినుకో
తూఫానో పసిగట్టాలి ముందే

మనుషుల్లో మంచోడెవరో
ముంచేదెవరో మనసెట్టీ చూడాలంతే

ఈ మట్టి లోని వజ్రం
చూడు బొగ్గులోని అగ్గిని చూడు

అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు
అలా చూస్తే ఎదురే లేదంతే

నువ్వలా చేస్తే తిరుగే లేదంతే
రాశి ఫలాలన్ని వచ్చును నీ వెంటే

తొమ్మిది గ్రహాలన్ని పనులే
మాని తిరుగును నీ చుట్టే
ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే

ఆలోచిస్తే అంతా ఇంతింతే
గుడిసెల్లోని పేదలకి
స్నేహితుడయ్యే గుణముండాలి నీలో

మేడల్లోని అమ్మడికి
ప్రేమికుడయ్యే పొగరుండాలి నీలో

దేశాన్నే శోకం నుంచి చీకటి
నుంచి రక్షించే సైనికుడవ్వాలి

నీ పనుల్లోను శ్రామికుడల్లే
పగలురేయి కార్మికుడల్లే

సముద్రంలో నావికుడల్లే
ముందుకు పోతుంటే

జనం మెచ్చే నాయకుడవుతావు
హే జగం మెచ్చే ఉత్తముడవుతావు

ప్రపంచంలో దేవుడిఔతావు
ఈ బూమ్మీద అసలు సిసలు మానవుడవుతావు

ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే
ఆలోచిస్తే అంతా ఇంతింతే

కన్ను ఇంతే కనుపాప ఇంతే
లోకం లోతు చూడాలంతే
లోకం లోతు చూడాలంతే

Leave a Reply