Maa Oori Polimera Telugu Movie Review, సత్యం రాజేష్, బాలఆదిత్య, శ్రీను మెయిన్ లీడ్ గా చేసిన సినిమా మా ఊరి పొలిమెర సినిమా
తారాగణం:
దర్శకుడు: డాక్టర్ అనిల్ విశ్వనాథ్.
ఉత్పత్తి చేసినవారు: భోగేంద్ర గుప్తా.
సహ నిర్మాతలు: చలపతి రాజు, నరేన్ చెరుకూరి
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా న్యాయం కోసం ఒక నిస్సంకోచమైన క్రూసేడర్ ప్రయాణం యొక్క తీవ్రమైన భావోద్వేగ కథ.
Maa Oori Polimera Telugu Movie Review
సత్యం రాజేష్, బాలఆదిత్య, శ్రీను మెయిన్ లీడ్ గా చేసిన సినిమా మా ఊరి పొలిమెర సినిమా ని డైరెక్ట్ చేసింది డా.అనిల్ విశ్వనాథ్ ఇంతక ముందు క్షణం సినిమా కి కో డైరెక్టర్ గా వర్క్ చేసాడు సినిమా థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా OTT ఆన్ లైన్ ప్లాట్ ఫారం లో రిలీజ్ చేసారు సినిమా చాల ఆశ్చర్యం కలిగించింది. నచుతుంది థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి
సినిమా మొదలు నుండి చివరవరికి ఎక్కడ మీకు బోర్ కొట్టదు ఇప్పుడు కథా విషయానికి వస్తే ఒకా ఉరిలో చేత బడులు జార్హుతున్నాయి అని తెలుస్తుంది ఒకరు చనిపోవడం వాళ్ళ కానిస్టేబుల్ ఐనా హీరో బాల ఆదిత్య విచారణ మొదలు చేయగా నమ్మ లెని నిజాలు ఒకటి తర్వాత ఇంకోటి ట్విస్ట్ లు బయటపడుతుంటాయి మిగతాది చిత్రం చూసి మీరు థ్రిల్ అవ్వొచ్చు చేతబడి చేస్తున్నారు అనే అనుమానం ఉన్నప్పటికినీ గుంపులుగా కొట్టి చంపేయడం మనం రోజు న్యూస్ లో చూస్తు ఉంటాం అలాంటి మర్డర్ కి రిపోర్ట్ అవ్వదు శిక్ష అలాంటిది ఒక ఎలిమెంట్ మూవీ లో బాగా చూపించారు మూవీ లో ఒక చనిపోయిన తర్వాత నుండి ట్విస్ట్ లు వస్తూనే ఉన్నాయి చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది సినిమా మధ్యలో చాలా ఆసక్తికరంగా ఉంది
సినిమా లో క్లైమాక్స్ అయితే సూపర్బ్ గా ఉంటుంది సినిమా కి సీక్వెల్ ఉంటుంది ఏమో అని చివర్లో ఒక హింట్ ఇచ్చాడు
సినిమా లో ఎక్కడ రిమార్క్ ఎం లేదు సినిమా మొత్తం బాగుంది పెర్ఫార్మెన్స్ లో ముగ్గురు సత్యం రాజేష్, బాలఆదిత్య, శ్రీను చాలా బాగా చేసారు సినిమాటోగ్రఫీ బాగుండి సంగీతం చాలా బాగుంది
ఫైనల్ గా చెప్పాలంటే సినిమా చాలా థ్రిల్లింగ్ సర్ప్రైజ్ బాగా నచ్చుతుంది థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకి సినిమా మిస్ అవ్వకండి
అడల్ట్ సీన్స్ ఇంకా బ్యాడ్ లాంగ్వేజెస్ మూవీలో ఉంటాయి సింగిల్ గా చూడడం మంచిది
డిస్నీ + హాట్‌స్టార్‌లో సినిమా స్ట్రీమింగ్ ధన్యవాదాలు
గమనిక : ఇది నా స్వంత సమీక్షలు ఎవరినీ నొప్పించడం కాదు