Modati Aduge Song Lyrics – SeethaKosam (2021)

Modati Aduge Song Lyrics,Modati Aduge lyrics in telugu Battu Vijay Kumar, modati adugu song sung by singer Sai Charan Bhaskaruni & Aditi Bhavaraju music Mihiraamsh

Song Credits:
Song : Modati Aduge
Lyrics : Battu Vijay Kumar
Singers : Sai Charan Bhaskaruni & Aditi Bhavaraju
Music : Mihiraamsh
Label Credits : Aditya Music

Modati Aduge Song Lyrics – SeethaKosam (2021)

Modati Aduge Song Lyrics Telugu :

Modati Aduge Song Lyrics

మొదటి అడుగే
పడెను ఇదిగో

కలిసి నడిచే దారిలో
దూరమంతా

దగ్గరయ్యే నువ్వు
పిలిచే పిలుపులో

చూస్తుంటే నిన్ను నన్ను
ఊరంతా జంటల్లే

బాగున్నాం అంటున్నారు చాటుగా
చూసావా ఒక్కటయ్యాయి

నీ పేరు నా పేరు
ఆ సీత రాముల్లాగా కుదిరిగా

నువ్వుంటే నువ్వుంటే
నా వెంటే నువ్వుంటే

నీ తోడే నాకంటే చాలుగా
రాసుంది రాసిందే

ఏయ్ నాడో రాసిందే
నువ్వు నేను ఒకటయ్యే
మన కథ

నువ్వే నచ్చేసావు
ఎంతో ఎంతెంతో

ఏంటో చెప్పలేను కారణం
నచ్చి నాచంగానే

ఏంటో ఏమయ్యిందో
ప్రేమే పుట్టేసింది

ఆ క్షణం సమయాన్ని
మరిచి పోయిరి

మాటల్లో పడిపోయాను
ఏనాడు లేనే లేదు

ఈ తీరుగ
ఇన్నాళ్లు నాలో లేని

నా నన్నే చూస్తున్నాను
ఈరోజు నాలా నేను
లేనెంటిలా

నువ్వుంటే నువ్వుంటే
నా వెంటే నువ్వుంటే

చూస్తున్న లోకాన్నే కొత్తగా
ఆ దేవుడి ముంగిట్లో వేవేల ఆశల్లో

నీ ప్రేమే కోరాను వరంగా
మొదటి అడుగే పడెను ఇదిగో

కలిసి నడిచే దారిలో
చేయి కలిపే

భయము విడిచి
కనులు తెలిపే చొరవతో

చూసావా కొంచెం కొంచెం
నీ దానాయి పోతున్న

మునిగాను నీ మైకంలో పూర్తిగా
వేరేలా లేనే లేను

నువ్వంటూ నేనంటూ
మారాము నువ్వునేను మానముగా

నువ్వుంటే నువ్వుంటే
నా వెంటే నువ్వుంటే

నీ తోడే నాకంటే
చాలుగా
రాసుంది రాసిందే

ఏయ్ నాడో రాసిందే
నువ్వు నేను ఒకటయ్యే
మన కథ

Modati Aduge Song Lyrics English :

Modati aduge
Padenu idhigo

Kalisi nadiche daarilo
Dooramantha

Daggarayye nuvvu
piliche pilupulo

Chustunte ninnu nannu
Oorantha jantalle

Bagunnam antunnaru chaatuga
Chusaava okatayyayi

Nee peru naa peru
Aa SeethaRamullagaa Kudirega

Nuvvunte nuvvunte
Naa Vente nuvvunte

Nee thode nakunte
Chaaluga
Rasundhi rasundhe

Ey naado rasundhe
NuvvuNenu okatayye
Mana katha

Nuvve nachesavu
Yentho yenthentho

Yento cheppalenu kaaranam
NachiNachangaane yento yemayyindho

Preme puttesindhi
Aa kshanam

Samayanni marichi poyii
Maatallo padipoyanu

Yenaadu lene ledu
Ee teeruga
Innallu nalo leni

NaaNanne chustunnannu
Eeroju naala nenu
Lenentilaa

Nuvvunte nuvvunte
Naa Vente nuvvunte
Chustunna lokanne kottaga

Aa devudi mungitlo vevela aasallo
Nee preme koraanu varamuga
Modati aduge padenu idhigo

Kalisi nadiche daarilo
Cheyi kalipa

Bhayamu vidichi
Kanulu telipe Choravatho

Chusava konchem konchem
Nee danayi pothunna

Munigaanu nee maikamlo purthiga
Verela lene lenu

Nuvvantu nenantu
Maaramu NUVVU
NENU manamuga

Nuvvunte nuvvunte
Naa Vente nuvvunte
Nee thode nakunte

Chaaluga
Rasundhi rasundhe
Ey naado rasundhe

NuvvuNenu okatayye
Mana katha

Leave a Reply