Neeve Neeve Song Lyrics – Amma Nanna O Tamil Ammayi

Neeve Neeve Song Lyrics,nenanta నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా lyrics given by Peddada Murthy,Neeve Neeve nenanta music given by chakri and neeve neeve song lyrics sung by chakri

Movie : Amma Nanna O Tamil Ammayi
Music : Chakri
Lrics : Peddada Murthy
Singer : Chakri

Neeve Neeve Song Lyrics in Telugu :

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం ఓఓ

వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

వరమల్లే అందిందేమో ఈ బంధం ఓఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే

ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే

ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికేవే కన్నీరే వస్తే కొంగై తుడిచేవే

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
నే గెలిచిన విజయం నీదే నే ఓడిన క్షణమూ నాదే

నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ

మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే

నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ

వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా నీవే లేక నేనే లేనంటా

వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ
వెలలేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా

Leave a Reply