Ravi Teja Ramarao On Duty First Single announcement Bul Bul Tarang రామారావు ఆన్‌డ్యూటీ నుండి మొదటి సింగిల్ బుల్ బుల్ తరంగ్
శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలోని మొదటి సింగిల్ సాంగ్‌ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది
రామారావు ఆన్‌డ్యూటీ నుండి మొదటి సింగిల్ బుల్ బుల్ తరంగ్ ఏప్రిల్ 10న విడుదల కానుంది
జూన్ 17న సినిమా విడుదల కానుందని మేకర్స్ డేట్ ప్రకటించారు. మరి రామారావు డ్యూటీతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచి చూడాలి