Telugu Love Quotes – తెలుగు లవ్ కొట్స్ (2021)

Telugu Love Quotes, Telugu Love Quotes in text, love quotes about love, love quotes, telugu quotes, Telugu Quotes, Telugu Quotes on Life, telugu quotes love failure

హే జాను

ఒక్కోసారి జీవితంలో
ఏమి జరక్క పోయినా

ఎదో జరగబోతోంది అని
మనసుకు మాత్రం

ముందే తెలిసి
పోతు ఉంటుంది

నా రామ్ నన్ను
వెతుక్కుంటూ వచ్చేశాడు
నా కోసం జాను కోసం


ఒక అమ్మాయి ముందు
ఫస్ట్ టైం నించునను

ఇలా

నిన్ను కనిపెట్టడానికి
27 ఎన్లు అయింది

ఇంతకు మించి నేను
వెయిట్ చేయలేను

సో టక్ అని చెప్పేస్తాను
నేను నిన్ను లవ్ చేస్తున్నాను …

ఆ నువ్ వెంటనే ఎం చెప్పకర్లేదు
కొంచం టైం తీస్కో వెయిట్ చేస్తూ ఉంటాను

Telugu Quotes

విక్కీ

ప్రేమ ఇష్టం
అనేవి ఫీలింగ్స్

డెవలప్ చేసుకుంటే పెరుగుతాయి
వడనుకుంటే తగ్గిపోతాయి

you get what I mean right

నేను ప్రేమిస్తుంది
నేను ఫీల్ అవుతున్నా

ఫీలింగ్స్ నీ
ఈ వన్ మంత్ నువ్వు

దూరంగా ఉన్నా
నా ఫీలింగ్స్

నా దగ్గరే ఉంటాయి
వాటిని ఎవరు
దూరం చేయలేరు

Leave a Reply